Karnataka Election Results 2023: High Alert in Karnataka ahead of Karnataka Election Results counting day | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10 న జరిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు కర్ణాటక మొత్తం ముందు జాగ్రత్తలో భాగంగా నిషేదాజ్ఞలు విదిస్తున్నామని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

#KarnatakaElectionResults#BJP
#Congress
#JDS#PMmodi
#karnatakaelections